tag:blogger.com,1999:blog-1218358171279796050.post3079694067878528492..comments2023-09-29T03:51:14.041-07:00Comments on Vasu Mullapudi's మానస సంచర: టి వి చానళ్ళ అత్యుత్సాహం - కొత్తగా పుట్టుకొచ్చిన భాషాభిమానంVasuhttp://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1218358171279796050.post-40907444321752456302009-10-30T08:49:30.415-07:002009-10-30T08:49:30.415-07:00నేను ఇప్పటి దాకా ముద్రణా రాక్షసాలు (printing mista...నేను ఇప్పటి దాకా ముద్రణా రాక్షసాలు (printing mistakes) అనుకునే వాడిని. ఎందుకు తెలియదు అలాగే ముద్ర పడిపోయింది బుర్రలో. సరిచేసినందుకు థాంక్స్. సరియైన పదం - ముద్రా రాక్షసాలు. అన్నట్టు గూగిలిస్తే ఇంకో విషయం తెలిసింది ముద్రారాక్షస అనేది విశాఖ దత్తుడి సంస్కృత నాటకం టVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-68877161903183359012009-10-30T00:21:01.536-07:002009-10-30T00:21:01.536-07:00asandarbham aina, oka anumaanam... mudraa raakshas...asandarbham aina, oka anumaanam... mudraa raakshasaalu ani vinna kaani.. mudranaa raakshasaalu vinaledu.. ala raayatam venuka edaina aantaryam undaa?Subhapradahttps://www.blogger.com/profile/00965605696756990467noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-47070037744384388462009-10-29T10:21:42.638-07:002009-10-29T10:21:42.638-07:00@ శుభ
నీ బాధ, ఆవేశం బాగా కనపడుతోంది నీ వ్యాఖ్య ...@ శుభ

నీ బాధ, ఆవేశం బాగా కనపడుతోంది నీ వ్యాఖ్య లో.
నువ్వన్నట్టు మన దేశం లోనే ఈ జాడ్యం ఎక్కువుంది (తెలుగు ని నిర్లక్ష్యం చెయ్యడం). ఇక్కడ తెలుగు భాష విషయం లో సిలికాన్ ఆంధ్ర చాలా మంచి కార్యక్రమాలు చేసింది. నేను ఉగాదికి వెళ్తూ ఉంటా. అప్పుడు కవి సమ్మేళనం, పదహారణాల తెలుగు వాతావరణం ఉంటుంది. కాల యంత్రం లో ఒక ౧౦౦ ఏళ్ళు వెనుకకి వెళ్తే మన రాష్ట్రం ఇలా ఉండేదేమో అనిపిస్తుంది . కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది సిలికాన్ ఆంధ్ర అంటే మరీ కచేరీలు, నాటకాలూ, మరీ బోర్ కొట్టించేస్తారు అనుకుంటారు. ముఖ్యం లక్ష గల సంకీర్తన హైదరాబాద్ లో బాగా పేరు తెచ్చింది. అందరికీ బాగా తెలిసింది. ఈ మన బడి బాగా నచ్చింది. వాలంటీర్ గ వెళ్దామనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు.

ఇంకో విషయం, ఇది రాస్తున్నంత సేపు, ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేనేం చేసాను అనిపించింది. కనీసం ఆ మన బడి వాలంటీర్‌గా అన్నా చేరాలి.

ముద్రణారాక్షసాలు (దీనికి ఇంకో పేరేదైనా ఆలోచించాలి బ్లాగ్ దృష్ట్యా) చాలా వరకు దిద్దాను ఇప్పుడు. ఆవేశం కాదు శుభా ఆలస్యం అవుతోందని, జాప్యం చెయ్యకుండా పని లో ఉన్నపుడు రాసేశాను.

లిపి గురించి అంత పెద్ద మాటలు అక్కర్లేదు. ఈ లంకె వాడు ఈ సారి నించి తేలికగా ఉంటుంది. .http://www.google.com/transliterate/indic/TELUGUVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-32798431469162656222009-10-29T02:14:19.772-07:002009-10-29T02:14:19.772-07:00annattuuu, aavesam lo mudraarakshasalani pattinchu...annattuuu, aavesam lo mudraarakshasalani pattinchukoledanukuntaa :)Subhapradahttps://www.blogger.com/profile/00965605696756990467noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-55860889147262862432009-10-29T02:12:37.657-07:002009-10-29T02:12:37.657-07:00Vasu, munduga, naa daggara telugu font ravatledu.....Vasu, munduga, naa daggara telugu font ravatledu.. so English lo raastunnanduku kshaminchali! vishayanikosthey, udyamalu gatra tarwata.. mundu thallidanrulaki maa pillalu telugu lo matladatharu ani cheppukotamey siggu ga untondi ee madhya! maa ammayi ki telugu peddaga radandee ani garvamga cheppukuntunnaru! paakatam vachhinappati nunchi sit, stand ani nerpistunnaru!! vallakey leni matrubhasha patla premani pillalaki ela kaligistaaru?? mundu pedda valla burralaki pattina english boojuni dulipithey telugu bhasha bhavishyaththu ki dhoka ledu! chinnappudey thega saahityam chadivesi chandhobadhdham ga padyalu raseyyamani evaruu cheppatledu.. kaneesam chandamama, baalamitra chadivisthey entha baguntundi! Harry potter adbhutam ga untundi! chaduvuthuu unte.. chadavalanipistundi. telugu lo anthaku minchina kadhalu boooooooldunnayi! ika paina kuda manchi saahityam telugu lo raavali ante asalu ee taraaniki telugu chadavatamey raadeyy...!!! ee sandarbham ga oo link ivvalani undi.. India lo untunna vallakante videsallo untunna vaari bhashabhimaanam paallu chaaaaaaaaaala ekkuva! daaniki saakshi ee link: http://blog.vihaari.net/2009/08/blog-post_30.htmlSubhapradahttps://www.blogger.com/profile/00965605696756990467noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-24407269100832960822009-10-29T00:48:02.205-07:002009-10-29T00:48:02.205-07:00@ అబ్రకదబ్ర: మీరన్నట్టు అంగ్లమో తెలుగో ఏదో ఒకటే వ...@ అబ్రకదబ్ర: మీరన్నట్టు అంగ్లమో తెలుగో ఏదో ఒకటే వస్తుందని పిల్లలకి ఒక బలమైన అపోహ/భయమో ఎక్కువ మందిలో ఉంది. కానీ ఇక్కడ (బే ఏరియా లో )కొంతమంది మాత్రం ఆంగ్లం ఎలాగో వస్తుంది కాబట్టి, పిల్లలకి శ్రద్ధగా మన బడి లాటి లాటి మంచి కార్యక్రమాలను వాడుకుంటున్నారు.

@ అమ్మ వడి: భట్టి విక్రమార్క కథలు నేను కూడా చదవలేదండీ. గొప్పగా ఉంటాయన్నమాట. నేను తెలుగులో చదివిన సాహిత్యం చాలా తక్కువ. సాధారణంగా మన వాళ్ళు మనది బాగున్నది అని చెప్పటానికి పక్కవాటిని తీసి పారేస్తారు. అది నా ఉద్దేశ్యం కాదు. హర్రి పోట్టర్ లో ఏదో ఉండకపోతే అంత మంది చదవరు, చెప్పరు. అందుకని అంత కంటే గొప్పవి తెలుగులో ఉంటాయని తెలిసినా (ఉండి ఉండవచ్చు) అలా రాశాను.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-1639206637914465032009-10-28T22:30:02.557-07:002009-10-28T22:30:02.557-07:00హ్యారిప్యాటర్, భట్టి విక్రమార్క కథల ముందు ఎందుకూ ప...హ్యారిప్యాటర్, భట్టి విక్రమార్క కథల ముందు ఎందుకూ పనికి రాదండి. భట్టి విక్రమార్క కథలు ౩౬౫. రోజుకి ఒకటి చొప్పన చదివినా సంవత్సరం చదవవచ్చు. చిత్రవిచిత్రమైన మలుపులు, అద్భుతాలు, ఆలోచన్లు రేకెత్తించే కథలు. ఇంకా ఇవే కాకుండా తెలుగుసాహిత్యంలో ఇంకా చాలా ఉన్నాయండి.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-90146967534674729592009-10-28T17:16:57.775-07:002009-10-28T17:16:57.775-07:00నిజమే. పిల్లల్లో మాతృభాషాసక్తి కలిగించాల్సింది తల్...నిజమే. పిల్లల్లో మాతృభాషాసక్తి కలిగించాల్సింది తల్లిదండ్రులే. స్కూళ్లు తమ పని తాము చేస్తున్నాయి (కానీ బోర్డులు వేలాడదీయటం మాత్రం దారుణం). నేనెరిగిన ఓ తెలుగు ఫ్యామిలీ - అమెరికాలో నివాసముండేది - తమ నాలుగేళ్ల కుమారుడి కోసం ఇంట్లో తెలుగు మాట్లాడటం పూర్తిగా మానేసి కేవలం ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు. లేకపోతే వాళ్ల పిల్లాడికి ఇంగ్లీష్ రాదని వాళ్ల భయమట! వాళ్ల చిన్నతనంలో, వాళ్ల ఇళ్లలో శుభ్రంగా తెలుగే మాట్లాడినా ఆ ఇద్దరికీ ఇంగ్లిష్ బాగానే వచ్చిందన్న సంగతే గుర్తుండదు!! మొత్తమ్మీద, ఆ పిల్లాడికి తెలుగు రాదు. ఆ విషయం వాళ్లకి గర్వకారణం. ఏం చెబ్తాం?Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com