tag:blogger.com,1999:blog-1218358171279796050.post7562024808134477916..comments2023-09-29T03:51:14.041-07:00Comments on Vasu Mullapudi's మానస సంచర: లాస్ వేగాస్ తీర్థ యాత్ర - 2Vasuhttp://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1218358171279796050.post-44596244029172294662010-01-09T11:44:14.740-08:002010-01-09T11:44:14.740-08:00@ నిషిగంధ : వెళ్ళాలి మళ్ళీ. వింటర్ లో చలి ఎక్కువే ...@ నిషిగంధ : వెళ్ళాలి మళ్ళీ. వింటర్ లో చలి ఎక్కువే ఉంటుందేమో అనుకున్నా. బానే ఉంటుందన్న మాట. ఒక దాని నించి ఇంకోదానికి వెళ్ళే మార్గమే కాదు, ట్రైన్ కూడా ఉందిట ముఖ్యమయిన కాసినోలన్నీ కలుపుతూ (స్ట్రిప్ కి MGM, ప్లానెట్ హాలీవుడ్ హోటళ్ళు ఉండే వైపు ఉంటుంది) మేము వాడుకోలేక పోయాం అనుకోండి. <br /><br /><br />@ మంచుపల్లకీ: ఈస్ట్ కోస్ట్ లో ఉంటె డ్రైవ్ కూడా చెయ్యలేం కదా వేగాస్ నించి . ఐ.డి లేకపోతె మరీ కష్టం పరిస్థితి అప్పుడు.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-42431155801456869372010-01-09T02:17:24.568-08:002010-01-09T02:17:24.568-08:00(సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ) ??? అర...(సంతోషం ఏంటంటే మేము ఈస్ట్ కోస్ట్ లో లేము ) ??? అర్థం కాలే :((మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-4780387222192179182009-12-23T05:52:49.001-08:002009-12-23T05:52:49.001-08:00అవును కదా, ఎయిర్ పోర్ట్ లోనే వేరే ప్రపంచంలోకి అడుగ...అవును కదా, ఎయిర్ పోర్ట్ లోనే వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది! :-)<br />ఈసారి మాత్రం వింటర్లో వెళ్ళండి.. ఎంత హాయిగా ఉంటుందో.. సూర్యుడు అరడుగు దూరంలో ఉన్నాడా అన్నట్టుండే ప్లేస్ లో ఉన్న మేము వేగస్ సమ్మర్లో వెళ్తే అస్సలు తట్టుకోలేకపోయాము.. అదే వింటర్లో రోజంతా నడుస్తూనే ఉన్నా అలసట అనేది కలగలేదు.. ఇంకో విషయం నాకు బాగా నచ్చింది, స్ట్రిప్ లో ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ లో ఒకదాని నించి ఇంకో దానికి లోపలినించే వెళ్ళిపోవచ్చు..నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.com