tag:blogger.com,1999:blog-1218358171279796050.post782331846772193454..comments2023-09-29T03:51:14.041-07:00Comments on Vasu Mullapudi's మానస సంచర: షిండ్లర్స్ లిస్ట్ - నా అనుభవంVasuhttp://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-1218358171279796050.post-48751249517911585512009-12-23T11:23:40.813-08:002009-12-23T11:23:40.813-08:00పైన సూచించిన ఏ సినిమానూ చూడటం ఇంతవరకు వీలు కాలేదు....పైన సూచించిన ఏ సినిమానూ చూడటం ఇంతవరకు వీలు కాలేదు.

షిండ్లర్స్ లిస్ట్ చూడాలని అనుకున్నా, ఎదుటే ఫిల్మ్ క్యాసెట్టు కనపడ్డా నేను చూడలేనంత హృదయవిదారకంగా వుంటుందేమోనని ఇంతవరకూ సాహసం చేయలేదు!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-11081834164120736412009-12-23T05:55:40.415-08:002009-12-23T05:55:40.415-08:00సగం చూసి ఆపేసిన సినిమా ఇది.. I don't think I h...సగం చూసి ఆపేసిన సినిమా ఇది.. I don't think I have the strength to finish it! :(నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-34850995653047726192009-12-22T21:27:18.683-08:002009-12-22T21:27:18.683-08:00అందరు నాజీ అఫీసర్లు చెడ్డొళ్ళు కాదు.. కానీ పైవాడి ...అందరు నాజీ అఫీసర్లు చెడ్డొళ్ళు కాదు.. కానీ పైవాడి అదేశాలు పాటించాలికదా..
"Judgment at Nuremberg" చూడండి.. ఆ జర్మన్ లాయర్ వాదన విన్నాకా మీరు ఆ నాజీ అఫీసర్స్ కి శిక్ష పడకూడదు అనుకుంటారు.. Good movie..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-30165293174915067982009-12-22T21:15:15.656-08:002009-12-22T21:15:15.656-08:00అకారణ ద్వేషాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు. యూదుల మీద అంత...అకారణ ద్వేషాన్ని ఎవ్వరూ ఎదుర్కోలేరు. యూదుల మీద అంత ద్వేషాన్ని విచక్షణ మరిచేంతలా ఎలా తలకెక్కించుకున్నారా! అని ఆశ్చర్యంగా తోస్తుంది.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-14881444168071505872009-12-22T19:04:16.315-08:002009-12-22T19:04:16.315-08:00అంతే కాదు.. సైబీరీయా లాంటి జైల్స్ కి తరలించబడ్డ జర...అంతే కాదు.. సైబీరీయా లాంటి జైల్స్ కి తరలించబడ్డ జర్మన్ సైనికులు సొవియట్ సైనికుల చేతిలొ చిత్రహింసల పాలయ్యారు.. చాలా కొద్దిమందే ఒకటి రెండు సంవత్స్రాలకన్నా ఎక్కువ బ్రతికారు.. అవేమి బయటకు రాలేదు..
జుస్ తక్కువొళ్ళు ఎమి కాదండీ.. ఎంతమంది దాడులు తట్టుకున్నారొ.. నాజీ , స్టాలిన్, ముస్లిం వగైరా.. ఎంటొ ఎవరికి వాళ్ళంటే ఇస్టం వుండదు.. అమ్రికా లొ మాత్రం వాళ్ళదే హవా.. అందుకే అంటారు అమ్రికా లొ 51 రాస్ట్రాలు అని.. 51వది ఇజ్రాయల్ ..:-)

హిట్లర్ గెలిచి వుంటే చరిత్ర వేరే రకంగా లిఖించబడి వుండేది. సినిమాలొ సంఘటనలు అన్ని జరిగుండొచ్చు కానీ .. మసాల మాత్రం బాగానే అద్దారు.

రోమన్ పొలాన్స్కీ నే డైరక్టర్.. మొన్నే అరెస్ట్ చేసారుకదా.. అందుకు పేరు బాగా గుర్తుంది.. :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-68756701826097761852009-12-22T17:00:35.246-08:002009-12-22T17:00:35.246-08:00@మధురవాణి - థాంక్స్. ఆ కాలాన్ని ప్రతిబింబించడం కోస...@మధురవాణి - థాంక్స్. ఆ కాలాన్ని ప్రతిబింబించడం కోసం రియలిస్టిక్ గ ఉండడం కోసం బ్లాక్ అండ్ వైట్ లో తీసి ఉండవచ్చు .

@ మంచు పల్లకీ - సినిమా కంటెంట్ అన్నీ ఫాక్ట్స్ అనే అనుకుంటున్నాను. అక్కడక్కడా ఇంపాక్ట్ కోసం డ్రమటైజ్ చేసినా చరిత్రను వక్రీకరించలేదని నమ్మకం (ఎందుకో తెలియదు).
పియానిస్ట్ చూసా బావుంది (కానీ నాతో పాటు చూసిన స్నేహితుడికి కొంచం బోర్ కొట్టింది నిడివి వల్ల, స్లోగా ఉండడం వల్ల). రోమన్ పొలాన్స్కీ దర్శకుడని గుర్తు.

చిరునవ్వుతో లో ఈ అవిడియాలు ఒరిజినల్ కాదేమో అని అనుమానం ఉంది (త్రివిక్రమ్ ఈ విషయం లో ఘనుడు కదా). అది ఈ రోజు తీరింది.

@ బుడుగు - లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఎప్పడ్నించో చూడ్డామనుకుంటున్న సినిమా. ఇంక ఆలస్యం చెయ్యను.

@ సునీతా- థాంక్స్

@ అబ్రకదబ్ర - సోవియట్ కూడా వదలలేదా యూదులని. Defiance చూడడానికి ట్రై చేస్తా.

P.S. (తెలుగులో ఏదో అంటారు దీనిని మర్చిపోయా ) - ఈ రోజు ఉదయం ఇదంతా టైపు చేసాక లాప్ టాప్ రీస్టార్ట్ ఐపాయింది. మళ్ళీ ఇప్పటికి సమయం చిక్కింది.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-27864593280577526882009-12-22T16:39:59.161-08:002009-12-22T16:39:59.161-08:00Damn it మంచుపల్లకి, damn బుడుగు :-)
'పియానిస...Damn it మంచుపల్లకి, damn బుడుగు :-)

'పియానిస్ట్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' రెండూ నేను సూచిద్దామనుకుంటే మీరా ఛాన్స్ కొట్టేశారు.

@వాసు:

యూదుల్ని నాజీలే కాదు, స్టాలిన్ ఆధ్వర్యంలోని సోవియెట్లు కూడా ఊచకోత కోశారు (కాన్సంట్రేషన్ క్యాంపులు పెట్టి మరీ). చెడ్డపేరు మాత్రం హిట్లర్ ఒక్కడే తన్నుకుపోయాడు. అందుకే అంటారు - గెలిచినోడెప్పుడూ మంచోడే అని.

రెండో ప్రపంచ యుద్ధంలో యూదుల flight గురించి తాజా జేమ్స్‌బాండ్ Daniel Craig ప్రధాన పాత్రలో పోయినేడాది ఓ మంచి సినిమా వచ్చింది. Schlinder's List అంత గొప్ప సినిమా కాదు కానీ, చూడదగ్గ సినిమా. కుదిరితే చూడండి, దాని పేరు Defiance.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-51581743774378881482009-12-22T11:02:59.977-08:002009-12-22T11:02:59.977-08:00Life is Beautiful is my life time favorite :-)
Co...Life is Beautiful is my life time favorite :-)

Comedy track of Chirunavvuto (Swamy.. keys and Hat episodes) copied from Life is Beautifulమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-79423384973165861482009-12-22T10:35:54.579-08:002009-12-22T10:35:54.579-08:00Good review!baagundi.Good review!baagundi.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-32185351704640860032009-12-22T09:30:46.381-08:002009-12-22T09:30:46.381-08:00meeru #life is beautiful# kooda choodaMDi. naakait...meeru #life is beautiful# kooda choodaMDi. naakaitE aa sinimaaki elaa react avaalO eppaTikee arthaM kaadu.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-78423495090069609992009-12-22T07:39:58.506-08:002009-12-22T07:39:58.506-08:00వాసు గారు..
సినిమా బావుంటుంది.. సినిమ కంటెంట్ గురి...వాసు గారు..
సినిమా బావుంటుంది.. సినిమ కంటెంట్ గురించి అయితే.. దాంట్లొ చాలా రాజకీయాలు వున్నాయిలెండి :-)

అయితే పియానిస్ట్ కూడ మీకు నచ్చుతుంది.. (మీరు అల్రేడి చూసేసివుండకపొతే అర్జెంట్ గా చూసెయండి) ..

బ్లాక్ & వైట్ - డాక్యుమెంటరి ఫీల్ తీసుకురావడం కొసం మరియు ఆ ప్లేస్ , టైం గురించి మంచి ఇడియా రప్పించడం కొసం.. ఇలాంటిది ఎదొ..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-14850106539593372522009-12-22T07:30:55.768-08:002009-12-22T07:30:55.768-08:00This comment has been removed by the author.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1218358171279796050.post-7247492241153919852009-12-22T06:03:26.398-08:002009-12-22T06:03:26.398-08:00వాసు గారూ,
మీరన్నట్టు ఈ సినిమా ప్రతీ ఒక్కరూ తప్పక ...వాసు గారూ,
మీరన్నట్టు ఈ సినిమా ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా. నాక్కూడా మీకొచ్చిన సందేహమే వచ్చింది. అప్పట్లో ప్రపంచం అంతా చూస్తూ ఎలా ఊరుకున్నారా అని..సినిమా B&W లో ఎందుకంటే..సినిమా అంతా వయొలెన్స్ కదా.. అందుకే కావాలనే అలా తీశారనిమిత్రుడొకరు చెప్పారు. నిజమో కాదో తెలీదు మరి.
జర్మనీ లోనే ఉండటం వల్ల నేను Dachau concentration క్యాంపు చూసాను. అక్కడ నుంచున్నప్పుడు.. ఇదే ప్రదేశంలో అంత పెద్ద మారణకాండ జరిగింది అన్న విషయం తలచుకుంటే..నాక్కలిగిన భావన ఇదీ అని చెప్పలేను :(
ఒక మంచి సినిమా గురించి చాలా చక్కగా పరిచయం చేశారు. అభినందనలు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.com