వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా - పాక్ మ్యాచ్ ఉంటే ఆ రోజు ఎలా ఉంటుంది?
EAMCET రాసే రోజు ఎలా ఉంటుంది ?
ఉద్యోగం ఫైనల్ ఇంటర్వ్యూ రోజు ఎలా ఉంటుంది?
నాకైతే పిచ్చెక్కినట్టు ఏదో తెలియని బాధ, ఆనందం, ఉత్సాహం,ఆతృత అన్నీ కలగలిపి ఒక వింత అనుభవం కలుగుతుంది. సరిగ్గా నిన్న అలాగే ఉంది చాలా రోజుల తరువాత. నా జీవితం లో ఎన్నికలు గురించి ఇంత అలోచించినది, ఫాలో ఐనది ఇదే మొదటిసారి. ఇంకా రెండవ విడత ఉంది, ఫలితాలు ఎప్పుడో నెల తరువాత , అయినా ఏంటో తెలియదు నిన్నంతా అలాగేఉన్నా. ఈ నెల త్వరగా గడిస్తే బావుండు అనిపిస్తోంది.
నా జీవితంలో కూడా ఇదే మొదటిసారి ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూడటం.
ReplyDeleteelections !!! andarilonu awarness bagane vachindanipistundi. chudali evaru gelustaro. 1 month agali oka velugu modalavadaniki .
ReplyDelete