క్రీం కేక్ తో నా ఫ్రెండు
ఒకేసారి వచ్చారు
గడియారం లో ముల్లు కొద్దిగా కదిలింది
నా జీవితం లో ఇంకో సంవత్సరం కరిగింది
ఉన్న కాసేపు ఇతురలకి వెలుగునివ్వడమే జీవిత పరమార్థం
ఆరే కొవ్వొత్తి లో ఎంత వేదాంతం
రెస్టారంట్ లో బ్యారర్ కి టిప్ ఇరవై డాలర్లు.
మా ఊళ్ళో కూలివాడి తలసరి నెల ఆదాయం.
(సశేషం)
"రెస్టారంట్ లో బ్యారర్ కి టిప్ ఇరవై డాలర్లు.
ReplyDeleteమా ఊళ్ళో కూలివాడి తలసరి నెల ఆదాయం. "
Yup.
Happy Birthday
థాంక్స్ కొత్తపాళీ గారు.
ReplyDeletehappy birthday
ReplyDeletehave fun!!